ఉపాధి హామీ పథకానికి కొత్త పేరు – సంవత్సరానికి 120 రోజుల పనికి కేంద్రం ఆమోదం
తొలి శుభోదయం :- కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దేశవ్యాప్తంగా అమల్లో ఉన్న ఈ పథకానికి పేరుమార్పునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇకపై ఇది “పూజ్య బాపు గ్రామీణ ఉపాధి హామీ పథకం” పేరుతో…
సింగరాయకొండ పంచాయితీ ఉపసర్పంచ్‌గా ఓలేటి రవిశంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకారం
తొలి శుభోదయం సింగరాయకొండ:- సింగరాయకొండ గ్రామ పంచాయతీలో ఉపసర్పంచ్ పదవికి ఎంపికైన 7వ వార్డు సభ్యుడు ఓలేటి రవిశంకర్ రెడ్డి గురువారం జరిగిన ప్రత్యేక సమావేశంలో ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. పంచాయతీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు,…
మార్కాపురం పట్టణంలో ఆకస్మిక తనిఖీలు – సీఐ గారి పర్యవేక్షణలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు,మార్కాపురం సీఐ పర్యవేక్షణలో, మార్కాపురం రూరల్ ఎస్సై డాగ్ స్క్వాడ్‌తో కలిసి పట్టణంలోని RTC బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎస్టేట్ కాలనీ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రజాభద్రత, నేరాల…
బాల్య వివాహాలు చేయటం ద్వారా చిన్న వయసులోనే వారు తమ అమూల్యమైన జీవితాన్ని, అభివృద్ధిని కోల్పోతారని బాల్య వివాహాలు
తొలి శుభోదయం ప్రకాశం:- చట్టరీత్యా నేరమని ప్రకాశం జిల్లా బాలల సంరక్షణ అధికారి పి దినేష్ కుమార్ పేర్కొన్నారు గురువారం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం బాల్య వివాహాల విముక్తి భారత్ వందరోజుల కార్యక్రమంలో భాగంగా టంగుటూరు మండలం బి నిడమారు…
టంగుటూరు TET పరీక్షా కేంద్రంలో డ్రోన్ పర్యవేక్షణ – స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా నిఘా
తొలి శుభోదయం ప్రకాశం:- స్కై ఐ ప్రకాశం ప్రాజెక్ట్‌లో భాగంగా టంగుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పేస్ కాలేజీ TET పరీక్షా కేంద్రంలో డ్రోన్ పర్యవేక్షణ నిర్వహించబడింది.పరీక్షా కేంద్రం పరిసరాల్లో అనుమానాస్పద చలనం, జనసమ్మర్థ పరిస్థితులు, భద్రతా అంశాలను రియల్–టైమ్‌లో పర్యవేక్షిస్తూ…
వెలిగండ్ల పోలీస్‌స్టేషన్‌ను సందర్శించిన కనిగిరి డీఎస్పీ – రికార్డుల పరిశీలన, సూచనలు.
తొలి శుభోదయం ప్రకాశం:- ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాన మేరకు,కనిగిరి డీఎస్పీ పి. సాయి ఈశ్వర్ యశ్వంత్ వెలిగండ్ల పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, స్టేషన్‌లో ఉన్న అన్ని రికార్డులను పరిశీలించారు. రికార్డు నిర్వహణ, కేసు ఫైళ్ల అప్‌డేషన్, స్టేషన్ పనితీరులో ఉన్నత…
ఉపాధ్యాయుల మధ్య స్నేహభావం, క్రీడాస్ఫూర్తి మరియు ఆరోగ్య పరిరక్షణను ప్రోత్సహించే లక్ష్యంతో టీచర్స్ క్రికెట్ టోర్నమెంట్ – 2025 కార్యక్రమం.
తొలి శుభోదయం సింగరాయకొండ:- క్రీడా స్ఫూర్తితో ప్రభుత్వం యొక్క ఉన్నతమైన ఆలోచనలకు మద్దతు అందించిన దాతల సహకారం అభినందనీయం అని నిర్వాహకులు మండల విద్యాశాఖ అధికారి కత్తి శ్రీనివాసులు తెలిపారు.టోర్నమెంట్ నిర్వహణకు అవసరమైన క్రీడా సామగ్రి, హెల్మెట్లు, బ్యాట్లు,గ్లౌజులు, వికెట్లు మొదలైన…
పొగాకులో అన్యపదర్ధలు నిర్మూలన శిక్షణ కార్యక్రమం
తొలి శుభోదయం పోన్నలూరు:- పోన్నలూరు మండలపరిధిలోనిచెరువుకొమ్ముపాలెం గ్రామంలో పొగాకు రైతులకు పొగాకు లో పురుగు మందుల అవశేషాలు నిర్మూలన, అన్య పదార్థాలు నిర్మూలన, తల ట్రుంచుట, పొగాకు ఉత్పత్తిలో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులు శిక్షణ సదస్సు గురువారం జరిగింది. ఈ సందర్భంగా…
వృద్ధుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్. ఆదేశాల మేరకు, వృద్ధుడి సమస్యను వెంటనే పరిష్కరించిన కొండేపి ఎస్సై బి. ప్రేమ్ కుమార్
కుటుంబ గొడవలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వృద్ధుడికి పోలీసుల భరోసా తొలి శుభోదయం ప్రకాశం:- కొండేపి మండలం, మూగచింతల గ్రామానికి చెందిన చాగంటి హరినారాయణ (65 సంవత్సరాలు) అనే వ్యక్తి తన అక్క మాలపాటి రాజ్యం, మేనల్లుడు మాలపాటి అనిల్ కుమార్ ఇద్దరూ…
టెట్ పరీక్షల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రకాశం పోలీసులు
తొలి శుభోదయం ప్రకాశం:- “ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్” (TET) పరీక్షలు నేపథ్యంలో, ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రకాశం జిల్లా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు…